ఆర్టీసీ కార్గో కార్యాలయంలో బహిరంగ వేలం పాట

56చూసినవారు
ఆర్టీసీ కార్గో కార్యాలయంలో బహిరంగ వేలం పాట
అనంతపురం ఆర్టీసీ కార్గో కార్యాలయంలో వినియోగదారులు కొనుగోలు చేసి సరైన అడ్రస్ ఇవ్వకుండా మరిచిపోయిన వస్తువులకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ మోతీలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు కార్గో కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. మొత్తం 47 రకాల వస్తువులు ఈ బహిరంగ వేలంలో ఉంచనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్