పెనుకొండ: పీ-4 ఆచరణాత్మక అమలుకు శ్రద్ధ వహించాలి... మంత్రి

0చూసినవారు
పెనుకొండ: పీ-4 ఆచరణాత్మక అమలుకు శ్రద్ధ వహించాలి... మంత్రి
పెనుకొండ నియోజకవర్గ పరిస్థితికి అనుగుణంగా పీ-4 కార్యక్రమం ఆచరణాత్మక అమలుకు అధికారులు శ్రద్ధ వహించాలని మంత్రి సవిత తెలిపారు. శనివారం పెనుకొండ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం భువన విజయ సమావేశం భవనం నందు నియోజకవర్గస్థాయి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో ఆనంద్ కుమార్, డిఎస్పీ నరసింగప్ప, నియోజకవర్గంలోని మండలాల తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్