అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు
By kunchapu 53చూసినవారుఅనంతపురం జిల్లాలో గత 24 గంటల్లో 554. 6మి. మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు గురువారం తెలిపారు. రాప్తాడు 141. 2, కళ్యాణదుర్గం 53. 2, ఆత్మకూరు 38. 0, బ్రహ్మసముద్రం 35. 0, బుక్కరాయసముద్రం 34. 2, అనంతపురం రూరల్ 30. 2, సెట్టూరు 27. 6, పామిడి 26. 4, నార్పల 25. 6, అనంతపురం అర్బన్ 24. 2, రాయదుర్గం 12. 4, కంబదూరు 12. 2, గుమ్మఘట్ట 10. 2, యాడికి 10. 0, పెద్దవడుగూరు 9. 6, తాడిపత్రిలో 5. 4 మి. మీ వర్షం పడిందన్నారు.