అనంతపురం జిల్లాలో గత 24 గంటల్లో వర్షపాతం వివరాలు

75చూసినవారు
అనంతపురం జిల్లాలో గత 24 గంటల్లో వర్షపాతం వివరాలు
అనంతపురం జిల్లాలో గత 24 గంటల్లో 155.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ ఆదివారం తెలిపారు. అత్యధికంగా 37.2, కంబదూరు 26.4, గుంతకల్లు 22.2, బ్రహ్మసముద్రం 17.2, కుందుర్పి 12.5, కళ్యాణదుర్గం 3.4, బేలుగుప్ప 3.0, ఆత్మకూరు 3.0, గుత్తి 2.8, శెట్టూరు 1.2 వర్షపాతం నమోదయిందన్నారు.

సంబంధిత పోస్ట్