రోడ్డు ప్రమాద మృతులు అనంతపురం వాసులుగా గుర్తింపు

75చూసినవారు
రోడ్డు ప్రమాద మృతులు అనంతపురం వాసులుగా గుర్తింపు
బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మృతులు అనంతపురంలోని స్టాలిన్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. పవన్, చాకలి పవన్ గా ఇద్దరిని గుర్తించగా. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. వీరు అనంతపురం నుంచి నార్పలకు పుట్టిన రోజు వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్