సాక్షి మీడియా అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్: లక్ష్మీనరసింహులు

66చూసినవారు
అబద్ధాలు ప్రచారం చేయడంలో సాక్షి మీడియా ముందునుంచి అగ్రస్థానంలో ఉంది అని టీ ఎన్ టీ యూ సీ అనంతపురం జిల్లా అధ్యక్షులు పోతుల లక్ష్మీనరసింహులు ఆరోపించారు. బుధవారం అనంతపురంలోని టీడీపీ అర్బన్ కార్యాలయంలో ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దలవాయి వెంకటనారాయణ, గుర్రం నాగభూషణం లతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాటలను వక్రీకరిoచీ వారి మీడియాలో ప్రసారం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్