నారా లోకేష్ ను కలిసిన చిర్రోళ్ల రామాంజనేయులు

79చూసినవారు
నారా లోకేష్ ను కలిసిన చిర్రోళ్ల రామాంజనేయులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో అనంతపురం ఎస్సీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి చిర్రోళ్ల రామాంజనేయులు కలిశారు. ఈ సందర్బంగా ఆయన గురువారం అనంతపురంలో ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ గెలుపు కోసం తాను నిర్వహించిన కార్యక్రమాల గురించి లోకేష్ కు వివరించానన్నారు. అలాగే లోకేష్ స్పందిస్తూ పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తుందని తెలియజేసారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్