అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో ఇవాళ సీ, డీ జట్ల మధ్య రెండో రోజు ఆట మొదలైంది. 91 రన్స్ నుంచి సీ జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించింది. బాబా ఇంద్రజిత్ 15, అభిషేక్ పోరెల్ 32 క్రీజులో ఉన్నారు. స్టేడియానికి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. పాసులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు.