అనంతపురం జిల్లాలో పనిచేసిన ఎస్పీలకు డీఐజీలుగా పదోన్నతి

60చూసినవారు
అనంతపురం జిల్లాలో పనిచేసిన ఎస్పీలకు డీఐజీలుగా పదోన్నతి
అనంతపురం జిల్లాలో ఎస్పీలుగా విధులు నిర్వహించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులకు శుక్రవారం డీఐజీలుగా పదోన్నతి లభించింది. 2011 బ్యాచ్కు చెందిన బి. సత్యయేసుబాబు, అన్బురాజన్, పక్కీరప్ప కాగినెల్లిలు పదోన్నతి పొందారు. అయితే వీరు జిల్లాలో ఎస్పీలుగా పనిచేసిన కాలంలో శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా పనిచేయడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు పొందారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్