జిల్లా జెడ్పీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం

67చూసినవారు
జిల్లా జెడ్పీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం
అనంతపురం జిల్లా జెడ్పీ కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. వివిధ శాఖలలో జరుగుతున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు వివరించారు. పలు సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మెన్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్