అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

72చూసినవారు
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
అనంతపురం పట్టణంలో డివైడర్ ను ఢీకొని ఇంటర్ చదువుతున్న విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మేడాపురం గ్రామానికి చెందిన పినపెద్ద నారాయణస్వామి కుమారుడు కిరణ్ (17) ఇంటర్ చదువుతున్నాడు. కిరణ్ తన ద్విచక్ర వాహనంలో వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు పట్టణంలోని ఓ డివైడర్ ను ఢీకొన్నాడు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్