విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి

52చూసినవారు
విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
ప్రభుత్వ కళాశాల, పాఠశాలలలో చదివి ఉన్నతస్థాయికి చేరుకున్న విద్యార్థులు కూడా చేతనైనంతలో పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని మహాత్మా పూలే చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ పోతుల నాగరాజు పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు మహాత్మా ఫూలే చారిటబుల్ ట్రస్టు, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారి అధ్వర్యంలో పూలే అంబేడ్కర్ ప్రతిభా పురస్కారాలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్