బాధిత కుటుంబానికి చేయూత

82చూసినవారు
బాధిత కుటుంబానికి చేయూత
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో పని చేస్తున్న టైం స్కేల్ ఉద్యోగి సాకే చండ్రాయుడు మే 25న అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబానికి టైం స్కేల్ ఉద్యోగుల ఒక రోజు వేతనం రూ. 47,690 యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ బీ. అనిత, రెక్టర్ ప్రొఫెసర్ వెంకట నాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ రమేశ్ బాబు చేతుల మీదుగా గురువారం అందజేశారు. వారి కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్