పందిపర్తి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం

63చూసినవారు
పందిపర్తి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం
సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో పెనుకొండ నియోజక వర్గం ఎమ్మెల్యే సవితమ్మ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేసి స్థానిక పాఠశాలలో చెట్లు నాటడం జరిగింది.

సంబంధిత పోస్ట్