మట్టి గణపతిలను పంపిణీ చేసిన టీడీపీ

72చూసినవారు
మట్టి గణపతిలను పంపిణీ చేసిన టీడీపీ
ధర్మవరం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ నాగేంద్ర ప్రసాదు, పోలీసు సిబ్బందికి మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోతలయ్య, ఆనంద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్