ఈ నెల 3 నుంచి టెట్ అర్హత పరీక్షలు: డిఈఓ

64చూసినవారు
ఈ నెల 3 నుంచి టెట్ అర్హత పరీక్షలు: డిఈఓ
ఈ నెల 3 నుంచి 21 వరకు టెట్ అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి సోమవారం పేర్కొన్నారు. జిల్లాలో 44, 855 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఉదయం 9. 30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2. 30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో 6, తాడిపత్రి 2, గుత్తిలో 1 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్