అనంతపురం జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. 1000 హెక్టార్ల భూమి ఉంటే చాలు పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చున్నారు.