సమాజాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది

55చూసినవారు
సమాజాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది
అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ పీ. రమేశ్ నారాయణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ. సమాజాన్ని రూపొందించడంలో, భవిష్యత్తు తరాలను తయారు చేయడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదన్నారు.

సంబంధిత పోస్ట్