ఈ నెల 20న అనంతపురానికి రానున్న గేయ రచయిత

84చూసినవారు
ఈ నెల 20న అనంతపురానికి రానున్న గేయ రచయిత
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ నెల 20న అనంతపురానికి రానున్నారని సీఐటీయూ, ఎస్. ఎఫ్. ఐ నాయకులు బుధవారం తెలిపారు. అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ హాల్లో జరగనున్న 59వ శ్రమ కావ్యం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. జిల్లాలోని సాహితీ స్రవంతి, ఐద్వా, జేవీవీ, యూటీఎఫ్ సంఘాల నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్