ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితం ఈ స్వాతంత్ర్య దినోత్సవం

70చూసినవారు
ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితం ఈ స్వాతంత్ర్య దినోత్సవం
ఎంతో మంది మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్య దినోత్సవం అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని అనంతపురం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, వైయస్సార్ సీపీ శ్రేణులతో కలిసి అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్