అనంతపురం కలెక్టరేట్ లో సిబ్బందికి ముగ్గుల పోటీలు

81చూసినవారు
అనంతపురం కలెక్టరేట్ లో సిబ్బందికి ముగ్గుల పోటీలు
అనంతపురం కలెక్టరేట్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఏపీఆర్ఎస్ఏ కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు హరిప్రసాద్, కార్యదర్శి దాసరి భరత్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యక్రమంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో కలెక్టరేట్ సిబ్బంది, కెఆర్ఆర్సీ యూనిట్, పిజిఆర్ఎస్ యూనిట్, డీఎస్ఓ కార్యాలయ సిబ్బంది, సర్వే శాఖ సిబ్బంది, యూనియన్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్