అనంతపురం జిల్లాలో ముగ్గురు ఎస్ఐల బదిలీ

81చూసినవారు
అనంతపురం జిల్లాలో ముగ్గురు ఎస్ఐల బదిలీ
అనంతపురం జిల్లాలో ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధరణి బాబును తనకల్లు పోలీస్ స్టేషన్ నుంచి తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ కు, సురేశ్ అనంతపురం వీఆర్ ఎస్పీ నుంచి గుత్తికి, గంగాధరన్ ను శ్రీ సత్యసాయి వీఆర్ ఎస్పీ నుంచి పామిడి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వెంటనే వారికి కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్