మహాత్మా జ్యోతిబా ఫూలేకి ఘన నివాళులు

607చూసినవారు
మహాత్మా జ్యోతిబా ఫూలేకి ఘన నివాళులు
అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే 198వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారిలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్