త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తాం: ఎమ్మెల్యే

83చూసినవారు
త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తాం: ఎమ్మెల్యే
అనంతపురం నియోజకవర్గం పరిధిలోని రుద్రంపేట పంచాయతీ నందు శుక్రవారం ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ. వంద రోజుల్లోనే ప్రజలకు ఎన్నో మేలు చేసి చూపించామని అన్నారు. త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్