అనంతపురం శిల్పారామంలో రేపు వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు

68చూసినవారు
అనంతపురం శిల్పారామంలో రేపు వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు
అనంతపురం శిల్పారామంలో ఆదివారం వారాంతపు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు.  లహరి డాన్స్ ఫిట్నెస్ అకాడమీ బృందంచే ఫోక్, వెస్ట్రెన్ నృత్య ప్రదర్శనలు సాయంత్రం 06: 00 గం. ల నుండి రాత్రి 07: 00 గం. ల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం ఏవో ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సాంస్కృతిక కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్