అనంతపురంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

56చూసినవారు
ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చని జిల్లా వైద్య శాఖ అధికారి ఈబీదేవి అన్నారు. మంగళవారం అనంతపురం డీఎంహెస్ఓ కార్యాలయం ఎదుట ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్క్రీనింగ్ తో క్యాన్సర్ పై విజయం సాధించవచ్చన్నారు. పొగ తాగే వారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. ఈ కార్య క్రమంలో డాక్టర్ నారాయణ స్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్