వైసీపీ యాదవ రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లా వాసికి చోటు

83చూసినవారు
వైసీపీ యాదవ రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లా వాసికి చోటు
వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్య క్షుల జాబితాను అధిష్ఠానం గురువారం విడుదల చేసింది. యాదవ రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నాయనేంపల్లి హరీశ్ కుమార్ యాదవ్ ను నియమించింది. హరీశ్ కుమార్ యాదవ్ ఎంపిక పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్