ధర్మవరం: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

70చూసినవారు
ధర్మవరం: మహాత్మ జ్యోతిరావు పూలే  జయంతి వేడుకలు
ధర్మవరం పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ధర్మవరం కాలేజీ సర్కిల్‌లోని విగ్రహానికి పూలమాల వేసి శుక్రవారం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ హరీష్ బాబు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత విధానం, ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్