ధర్మవరంలో 12 బైకులు స్వాధీనం

61చూసినవారు
ధర్మవరంలో 12 బైకులు స్వాధీనం
ధర్మవరం పట్టణం వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. స్థానికుల సమాచారం మేరకు శివానగర్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు. పోలీసు సిబ్బందిని చూసి పారిపోతున్న ఇద్దరిని అదుపులోకి విచారించామన్నారు. వారి వద్ద నుంచి రూ. 5. 05 లక్షల విలువగల 12 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్