తాడిమర్రిలో సత్తాచాటిన పేద విద్యార్థిని

77చూసినవారు
తాడిమర్రిలో సత్తాచాటిన పేద విద్యార్థిని
తాడిమర్రి మండలం దాడితోట గ్రామానికి చెందిన హాజీవలి కుమార్తె సబిహ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో 900/1000 మార్కులతో మొదటి స్థానం సాధించింది. తాడిమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నిలిపిన ఈ పేద విద్యార్థినిని ప్రిన్సిపాల్ సురేష్ బాబు, అధ్యాపకులు భాస్కర్ రెడ్డి, పోతలయ్య, చంద్రకళ, నాగరాజు శనివారం అభినందించారు.

సంబంధిత పోస్ట్