ఐదు సంవత్సరాలుగా చంద్రబాబును సీఎంగా చేసుకోవడానికి కష్టపడిన పార్టీ సభ్యులందరికీ హిందూపూరం పార్లమెంటరీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తోట వాసుదేవ్ ధన్య వాదాలు తెలిపారు. ధర్మవరం లో ఆదివారం ఆయన మాట్లాడుతూ. మరో రెండు రోజులు కార్యకర్తలు సంయమనంతో ఉండాలన్నారు. వైసీపీ నాయకుల కవ్వింపు చర్యలకు తొందరపడొద్దన్నారు.