ఏపీయూడబ్ల్యూజే సత్యసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ కమిటీ సభ్యులు మంగళవారం ధర్మవరం నూతన డీఎస్పీ హేమంత్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీయూడబ్ల్యూజే ధర్మవరం డివిజన్ అధ్యక్షుడు జనపాటి మోహన్, ప్రధాన కార్యదర్శి అజయ్ చౌదరి డీఎస్పీని సత్కరించారు. పరిచయం చేసుకుని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.