బత్తలపల్లి: లారీ, బొలెరో ఢీ.. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్

66చూసినవారు
బత్తలపల్లి మండలం పొట్లమర్రిలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బత్తలపల్లి వైపు నుంచి వస్తున్న లారీ, ధర్మవరం వైపు నుంచి వస్తున్న బొలెరో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. అనంతరం స్వల్ప గాయాలు అయినా డ్రైవర్ నీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్