బత్తలపల్లి: బైకును ఢీకొన్న వ్యాన్ ఇద్దరు మృతి

388చూసినవారు
బత్తలపల్లి: బైకును ఢీకొన్న వ్యాన్ ఇద్దరు మృతి
బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామం సమీపంలో అనంతపురం చెన్నైజాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న ఇద్దరినీ వెనక నుండి వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్