బాధితులను పరామర్శించిన బిజెపి నాయకులు

85చూసినవారు
బాధితులను పరామర్శించిన బిజెపి నాయకులు
ధర్మవరం పట్టణం కేశవ నగర్ కు చెందిన ఓబుళ నాయుడు, కరుణాకర్ లు రెండు రోజుల క్రితం ఎర్రాయిపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారు అనంతపురం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఉండగా బుధవారం రాత్రి బిజెపి సత్య సాయి జిల్లా ఉపాధ్యక్షులు జింకా చంద్రశేఖర్, సాకే. ఓబిలేసు, కొండమీద రాయుడు బాధితులను పరామర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్