ధర్మవరంలో బీజేపీ నాయకుల సంబరాలు

84చూసినవారు
హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడంతో బుధవారం ధర్మవరం శివానగర్ ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మంత్రి సత్య కుమార్ పి. ఏ హరీష్ మాట్లాడుతూ. హరియాణాలో బీజేపీ విజయకేతనం ఎగరవేసిందన్నారు. వరుసగా మూడోసారి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతోందని అన్నారు. అనంతరం భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్