ధర్మవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐగా చంద్రమణి

72చూసినవారు
ధర్మవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐగా చంద్రమణి
ధర్మవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐగా చంద్రమణి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు.

సంబంధిత పోస్ట్