ప్రభుత్వ చౌక ధాన్యం దుకాణాలను ప్రారంభించిన చిలకం మధు

84చూసినవారు
ప్రభుత్వ చౌక ధాన్యం దుకాణాలను ప్రారంభించిన చిలకం మధు
ధర్మవరం పట్టణంలోని శివనగర్ లోని పేరూరు శ్రీనివాసులు, కొత్తపేటలోని ఏం. చంద్రశేఖర్, మారుతి నగర్లోని బెస్త శ్రీనివాసులు, సాయి నగర్ లోని ప్యాడిండి వెంకటేష్, దుర్గా నగర్ లోని తలారి ప్రతాప్ నూతన ప్రభుత్వ చౌక ధాన్యం దుకాణాల షాపులను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు ధాన్యం ఇవ్వడంలో ఏలాంటి అవకతవకులు ఉండకూడదని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్