ధర్మవరంలో భావనాఋషీశ్వరుల కళ్యాణ మహోత్సవం

72చూసినవారు
ధర్మవరంలో భావనాఋషీశ్వరుల కళ్యాణ మహోత్సవం
ధర్మవరంలోని శ్రీ పద్మశాలీయ బహుతమ సంఘం ఆధ్వర్యంలో భావనాఋషీశ్వరుల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను బుధవారం ఆవిష్కరించారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు పుత్త రుద్రయ్య, ఉపాధ్యక్షుడు జింక నాగభూషణం మాట్లాడుతూ పట్టణంలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నందు భావనాఋషీశ్వరుల కళ్యాణ మహోత్సవ ఈ నెల 6వ తేదీన నిర్వహిస్తున్నామన్నారు. పట్టణంలోని పద్మశాలి కులస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్