అనంతపురం జిల్లా ఏపీసీపీఎస్ఈఏ ప్రధాన కార్యదర్శి వై. రామన్న ఆదివారం ఆపస్ సంఘంలో ప్రాథమిక సభ్యత్వం తీసుకొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామిలు మాట్లాడుతూ. కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో రామన్న సెకండ్ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తూ సీపీఎస్ సంఘంలో చురుకుగా ఉండేవారని, వారు ఆపస్ సంఘములో చేరడం ఆనందంగా ఉందన్నారు.