ధర్మవర: 11 వ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు

361చూసినవారు
ధర్మవర: 11 వ రోజు కొనసాగిన మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు
ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరసన దీక్షలు 11వ రోజు ఆదివారం కొనసాగాయి. ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షుడు గుండా అనిల్ కుమార్ మాట్లాడుతూ. రాష్ట్రమంతా మొహర్రం, తొలి ఏకాదశి పండుగలు జరుపుకుంటుంటే మున్సిపల్ కార్మికులు మాత్రం కాలే కడుపులతో రోడ్డు మీద ధర్నా చేస్తున్నారన్నారు. జీ. వో 36 ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్