ధర్మవరం: అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
By kunchapu 78చూసినవారుధర్మవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న ఆంగన్వాడీ కార్యకర్త, హెల్పర్ల పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ లక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ధర్మవరంలోని రాజేంద్రనగర్-4(ఓసీ), రామ నగర్-3(ఎస్టీ) సంజయ్ నగర్, దుర్గానగర్-1 (బీసీ-ఈ), రామనగర్-3 (బీసీ-డి), రామనగర్-7(ఓసి), అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ కార్యకర్తలుగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.