రాష్ట్ర స్థాయి పోటీలకు ధర్మవరం క్రీడాకారులు

53చూసినవారు
రాష్ట్ర స్థాయి పోటీలకు ధర్మవరం క్రీడాకారులు
ధర్మవరం పట్టణానికి చెందిన బాలికలు బి. నీఖ్యశ్రీ, ఎం. యశస్విని, కె. అంజన, ఎస్. అలేఖ్య, బాలుర విభాగంలో ఎం. కార్తీక్ నాయక్, ఆర్. లక్ష్మీనరసింహ రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 తేదీ నుంచి 11వ తేదీ వరకు కాకినాడ జిల్లా పిఠాపురంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్