ధర్మవరం కి చెందిన రక్త బంధం ట్రస్టు వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్ మాట్లాడుతూ ప్రపంచ రక్త దాతలు దినోత్సవ వేడుకలు సందర్భంగా అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముఖ్య అతిథులు అనంతపురం ఆర్ డి ఓ గుట్ట కేశవ నాయుడు, ఏజీఎం పవర్ గ్రాండె వెంకన్న, అసిస్టెంట్ కమిషనర్ సెంట్రల్ జిఎస్టి డిపార్ట్మెంట్ సునంద రాజు, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్పర్సన్, కాపు భారతి, ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం పాల్గొని పలు సేవలు కొనియాడారు.