ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎండ తీవ్రతపై తగు జాగ్రత్తలు తీసుకునేలా రోగులకు తగిన అవగాహనను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది అవగాహన చేయాలని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర బీట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డాక్టర్ నరసింహులు, పుల్లయ్య పాల్గొన్నారు.