ధర్మవరం: కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి

81చూసినవారు
ధర్మవరం: కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి
ధర్మవరం మున్సిపాలిటీ లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఏపీ జనసేన పార్టీ రాష్ర్టకార్యదర్శి ఛీలకం మధుసూదన్ రెడ్డి కి సీఐటీయూ నేతలు గురువారం వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ నేత రమణ మాట్లాడుతూ. ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్