ధర్మవరం: హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నీ కలసిన చిలకం మధు

80చూసినవారు
ధర్మవరం: హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నీ కలసిన చిలకం మధు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆదివారం ధర్మవరం విచ్చేసిన సందర్భంగా వారిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధు సుధన్ రెడ్డి తేనీటి విందు కు ఆహ్వానించి దుషాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు ఇరువురు పలు విషయాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్