ధర్మవరం: సీఐటీయూ నాయకుల నిరసన

80చూసినవారు
ధర్మవరం: సీఐటీయూ నాయకుల నిరసన
పల్నాడు జిల్లాలో అంగన్వాడీ వర్కర్ పై టీడీపీ నాయకుడు చేసిన లైంగిక దాడులను ఖండిస్తూ మంగళవారం ధర్మవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేశారు. సీఐటీయూ నాయకులు జేవి రమణ ఎన్హెచ్ బాషా మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి లో స్వర్ణలత అనే అంగన్వాడి టీచర్ పై స్థానిక టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వర లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్