ధర్మవరం: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐటీయూ ఆందోళన

50చూసినవారు
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించడానికి ప్రయత్నం చేస్తోందని ధర్మవరంలో సీఐటీయూ నాయకులు బుధవారం ఆందోళన చేశారు. సీఐటీయూ ధర్మవరం డివిజన్ కార్యదర్శి రమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదిస్తే సహించబోమని కేంద్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కో కన్వీనర్ ఆయుబ్ ఖాన్, మహిళా కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్