ధర్మవరం పట్టణంలో రేపు మూడవ శనివారం సందర్భంగా నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం గురించి పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్యశ్రీ కమిషనర్ ప్రమోద్ కుమార్ దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందితో అనూషను మాట్లాడుతూ.. రేపు నిర్వహించే స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.